ఆట కదరా సినిమా "హే కృష్ణ" పేరడీ
సగటు బొంద, mod మధ్య జరిగే సంభాషణ !! అసలు పాట చాలా బావుంటది !!
----------- మొదలు -------
హే బొందా
ఓ గురువా
హే బొందా
ఓ గురువా
సబ్బులోన గోలేందయా
నన్నడిగి మేలేమయా
హే బొందా
ఏమి గురువా
హే బొందా
ఏమి గురువా
ఈ ఖర్మ నాకేలయా
నాణ్యతని కాపాడయా
పగవాళ్ళు మన సబ్బు సభ్యులేలే
నాణ్యతలో దాపరికమే చెల్లదే
పోస్టు తీసేయరా
వద్దులే గురువా
ఆగు బొంద
పద గురువా
ఆగు బొంద
పద గురువా
షిట్ పోస్ట్లు
ఎయ్యొచ్చు
దొంగ పోస్ట్లు
లేపొచ్చు
ఓ బొంద దయ చూపవా
పోస్టులోన తర్కమ్ము
పోస్టు బతుకు క్షణికమ్ము
ఓ గురువా భ్రమ వీడయా
ఈ బాధ పడలేను, పోస్ట్లు తీయలేను
బొందా
ఈ పోస్టు నాకెందుకో
తీసేది ఒక పోస్ట్ నాణ్యతకేమిబ్బంది
ప్రతి పోస్టు సబ్బు మేలు కొరకే
నే తీయలేనయ్య రానీ అవమానం
నిర్ణేత నీవయ్య నీ వృత్తి చేయవయ్యా
నాకేల బొందయ్య ఈ మాడ్ శోకాలు
ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు
నరకంగా తోస్తోంది నాకిప్పుడు సబ్బంతా
వేసేది నేనేగా నీకెలా ఆ చింత
నావల్ల కాదు దయచూపు ప్రభువా ఇక చేయలేను
శరణమ్ము వీడు, ఖర్మమ్ము నాకొదులు
సర్వమ్ము నేనే!!
---- సమాప్తం ------
- మీ పులిబొంగరం !!